తెలంగాణ సాయుధ పోరాటంపై సినిమా చేయాలనుకున్నాను: సుకుమార్
- 'పుష్ప' పనులు నడుస్తూనే ఉన్నాయి
- పాత్రల లుక్స్ విషయంలో క్లారిటీ వచ్చేసింది
- ఆ సినిమా చేయాల్సిందన్న సుకుమార్
మిగతా పాత్రల లుక్స్ కి సంబంధించిన విషయాల్లోను క్లారిటీకి రావడం జరిగిందని చెప్పాడు. మొదటి నుంచి కూడా నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. ఈ మధ్యనే తెలంగాణ సాయుధ పోరాటం గురించిన పుస్తకం చదివాను. 'రంగస్థలం' తరువాత తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలోనే సినిమా చేయాలని అనుకున్నాను .. కానీ కుదరలేదు' అని చెప్పుకొచ్చాడు. చూస్తుంటే .. తెలంగాణ సాయుధ పోరాటం గురించి సుకుమార్ సినిమా చేసేలానే కనిపిస్తున్నాడు.