కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఓఎస్డీకి కరోనా పాజిటివ్
- సెక్యూరిటీ గార్డును ఎయిమ్స్‌కు తరలించిన అధికారులు
- అతడు కలిసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు
- అతనితో వున్న సిబ్బందికి సెల్ఫ్ క్వారంటైన్
వైరస్ బారినపడిన సెక్యూరిటీ గార్డు మంత్రి కార్యాలయంలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ టీచింగ్ బ్లాక్‌లో మంత్రికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడు ఎవరెవరిని కలిసి ఉంటాడనే దానిపై ఆరా తీస్తున్న అధికారులు వారిని గుర్తించే పనిలో పడ్డారు.