ఇకపై రీమిక్స్ లు చేయనంటున్న సాయితేజ్
- మాస్ ఇమేజ్ కోరుకున్న సాయితేజ్
- రీమిక్స్ ల వలన వచ్చిన విమర్శలు
- త్వరలో రానున్న 'సోలో బ్రతుకే సో బెటర్'
సాయితేజ్ అలా చేయడం పట్ల కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా సాయితేజ్ మాట్లాడుతూ, ఇకపై తన సినిమాల్లో రీమిక్స్ సాంగులు ఉండకుండా చూసుకుంటానని చెప్పాడు. ఈ విషయంపై దర్శక నిర్మాతలు వత్తిడి చేసినా, తాను మాత్రం రీమిక్స్ లు చేయనని తేల్చిచెప్పాడు. త్వరలో 'సోలో బ్రతుకే సో బెటర్' ద్వారా ప్రేక్షకులను పలకరించనున్న ఆయన, ఆ తరువాత దేవ కట్టా దర్శకత్వంలో చేయనున్నాడు.