ఈ సారి రూట్ మార్చిన సుకుమార్
- బన్నీ కథానాయకుడిగా సుకుమార్ మూవీ
- యాక్షన్ .. ఎమోషన్లకు పెద్దపీట
- మాస్ లుక్ తో కనిపించనున్న బన్నీ
కానీ ఈ సారి ఆయన ఎంచుకున్నది రివేంజ్ ఫార్ములా కాదట. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ప్రధానంగా ఈ కథ నడుస్తుందని సమాచారం. సుకుమార్ తన సినిమాల్లో కథానాయకులను డిఫరెంట్ లుక్ తో చూపించడం ఆయనకి అలవాటు. అలాగే ఈ సినిమాలోనూ బన్నీని ఆయన మాస్ లుక్ తో చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ జోడీగా ఆయన రష్మికను ఎంపిక చేసుకున్నాడు.