మళ్లీ తమన్ కి ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్
- గతంలో వచ్చిన 'అరవింద సమేత'
- మళ్లీ రిపీట్ అవుతున్న కాంబినేషన్
- అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
ఇక ఇంతకుముందే త్రివిక్రమ్ చేసిన 'అరవింద సమేత' సినిమాకి, ఎన్టీఆర్ చేసిన 'బృందావనం' సినిమాకి తమన్ పనిచేసి వున్నాడు. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయనున్న సినిమా కూడా తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేసే అవకాశం వుంది.