నిఖిల్ జోడీగా ప్రమోషన్ కొట్టేసిన కృతి శెట్టి
- 'ఉప్పెన'తో కృతి శెట్టి పరిచయం
- సూర్యప్రతాప్ సినిమాలో ఛాన్స్
- సిఫార్స్ చేసిన సుకుమార్
ఈ నేపథ్యంలోనే కృతి శెట్టి ఇండస్ట్రీలోని మిగతావారి దృష్టిని కూడా ఆకర్షించింది. సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న '18 పేజీలు' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఆయనే ఈ సినిమాకి కృతి శెట్టి పేరును సిఫార్స్ చేశాడని అంటున్నారు. మొత్తానికి నిఖిల్ జోడీగా ఈ అమ్మడు ప్రమోషన్ కొట్టేసిందన్న మాట.