ఇకపై అలాంటి తల్లి పాత్రలు చేయనంటున్న ఐశ్వర్య రాజేశ్
- తమిళంలో కథానాయికగా మంచి గుర్తింపు
- గ్లామరస్ హీరోయిన్స్ నుంచి గట్టిపోటీ
- గ్లామర్ కి దూరంగా వుండే పాత్రలు చేయనంటున్న ఐశ్వర్య
అప్పటి నుంచి హీరో సరసనే అయినప్పటికీ, చిన్న పిల్లలలకి తల్లిగానే ఆమె ఎక్కువ పాత్రలు చేసింది. ఇటీవల విజయ్ దేవరకొండ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలోను ఆమె ఓ పిల్లాడికి తల్లిగానే కనిపిచింది. గ్లామర్ కి దూరంగా వుండే ఇదే తరహా పాత్రలు వస్తుండటంతో, ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని ఆమె మీడియా ముఖంగా చెప్పేసింది.