అల్లు శిరీష్ మూవీకి దర్శకుడిని ఖరారు చేసిన అల్లు అరవింద్
- స్లోగా సాగుతున్న అల్లు శిరీష్ కెరియర్
- తమిళ హిట్ మూవీ రీమేక్ కి సన్నాహాలు
- రాకేశ్ శశికి దొరికిన అవకాశం
కథాకథనాల పరంగా .. కథానాయకుడి బాడీ లాంగ్వేజ్ పరంగా .. బడ్జెట్ పరంగా ఆ కథను రీమేక్ చేయడానికి అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో ఆయన తెరకెక్కించిన 'జత కలిసే'..'విజేత' సినిమాలు అంతగా ఆడలేదు. అయినా రాకేశ్ శశిపై గల నమ్మకంతో ఈ ప్రాజెక్టును ఆయనకి అప్పగించినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.