ఆసక్తిని రేకెత్తిస్తున్న 'హాథీ మేరే సాథీ' టీజర్
- విభిన్నమైన పాత్రలో రానా
- అడవి నేపథ్యంలో సాగే కథ
- ఏప్రిల్ 2వ తేదీన విడుదల
అడవిలోనే పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో రానా కనిపిస్తున్నాడు. కొంతమంది స్వార్థపరుల కారణంగా ఏనుగుల మనుగడ ప్రమాదంలో పడినప్పుడు, వాటిని కాపాడుకునే జంతు ప్రేమికుడిగా ఆయన ఈ టీజర్లో కనిపిస్తున్నాడు. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపిస్తున్నాయి. తమిళ టీజర్ ను కూడా నిన్న సాయంత్రమే రిలీజ్ చేశారు. తెలుగు టీజర్ ను విడుదల చేయవలసి వుంది. ఈ మూడు భాషల్లోను ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.