టైటిల్ మాకిచ్చారు.. థ్యాంక్స్ టూ బోయపాటి: నందమూరి బాలకృష్ణ
- రేపు విడుదల కానున్న ‘రూలర్’
- ‘రూలర్’ టైటిల్ దర్శకుడు బోయపాటిది
- మేము అడగగానే ఈ టైటిల్ మాకు ఇచ్చేశారు
‘రూలర్’ అంటే ఒక రాజు మాత్రమే కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ కూడా రూలరే అని అన్నారు. తెలంగాణలో మొన్ననే మనం చూశాం.. అత్యాచార ఘటనలో నిందితులు పోలీసులపై దౌర్జన్యం చేస్తే వాళ్ల ఆత్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేశారని, దేవుడే వాళ్లకు ఆ రూపంలో శిక్ష విధించారని అభిప్రాయపడ్డారు. కాగా, రూలర్ చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్.