నాగబాబుకు వాళ్లంతా హ్యాండ్ ఇచ్చారా?
- పాప్యులర్ కామెడీ షోగా 'జబర్దస్త్'
- మరో షోకి వెళ్లిపోయిన నాగబాబు
- ప్రోమో ద్వారా ఇచ్చిన పంచ్
అయితే నాగబాబుతో కలిసి బయటికి అడుగుపెట్టిన వాళ్లలో కొందరు అప్పుడే ఆయనకి హ్యాండ్ ఇచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. తాజాగా నాగబాబు నిర్వహిస్తున్న షో నుంచి వదిలిన ప్రోమో, ఆ వార్త నిజమేననిపించేలా వుంది. 'ఎంతమంది ఉన్నారన్నది కాదురా .. ఎవడున్నాడన్నది ముఖ్యం' అంటూ .. తనని తాను చూపించుకుంటూ .. ఈ ప్రోమోలో నాగబాబు చెప్పిన డైలాగ్ గురించే ఇప్పుడు ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు.