'దర్బార్' కోసం ఆ స్థాయిలో ఖర్చు చేయడానికి కారణమదేనట
- రజనీ కథానాయకుడిగా 'దర్బార్'
- 130 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం
- దేశ విదేశాల్లో భారీస్థాయి రిలీజ్
రజనీ పారితోషికం కాకుండానే లైకా ప్రొడక్షన్స్ వారు ఈ మొత్తం ఖర్చు చేయడం విశేషం. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇతర దేశాల్లోను రజనీ అభిమానులు ఉండటం వలన, అక్కడ కూడా భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. దేశ విదేశాల్లో రజనీకి గల ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకునే లైకా వారు ఈ స్థాయిలో ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారు.