వెంకటేశ్ 75వ సినిమా త్రివిక్రమ్ తో?
- వెంకీ తాజా చిత్రంగా రానున్న 'వెంకీమామ'
- 'అసురన్' రీమేక్ కి సన్నాహాలు
- వెంకీ 75వ సినిమాపై ఫ్యాన్స్ లో ఆసక్తి
దాంతో వెంకటేశ్ 75వ సినిమా ఏ దర్శకుడితో వుండనుందనే విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా తరుణ్ భాస్కర్ చెప్పాడు. కానీ వెంకటేశ్ 75వ సినిమా దర్శకుడిగా తాజాగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనే ఈ సినిమాకి దర్శకుడనే మాట ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.