భారీ రేటుకు 'తిప్పరా మీసం' శాటిలైట్ హక్కులు
- యాక్షన్ రివేంజ్ డ్రామాగా 'తిప్పరా మీసం'
- శ్రీవిష్ణు జోడీగా నిక్కీ తంబోలి
- వచ్చేనెల 8న ప్రేక్షకుల ముందుకు
ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను తాము దక్కించుకున్నట్టుగా జెమినీ టీవీ వారు తెలియజేశారు. శాటిలైట్ హక్కులకుగాను భారీ రేటు చెల్లించినట్టుగా సమాచారం. యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో, శ్రీవిష్ణు జోడీగా నిక్కీ తంబోలి కనిపించనుంది. విభిన్నమైన లుక్ లో శ్రీవిష్ణు కనిపించనున్న ఈ సినిమా, ఆయనకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.