పూరి జగన్నాథ్ పై రామ్ వెరైటీ ప్రశంసలు
- మిమ్మల్ని బూతులతో పొగడబుద్ధి అవుతోంది
- మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు
- మీ ప్రేమ స్క్రీన్ పై కనపడింది
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి రామ్ ట్వీట్ చేశాడు. 'డియర్ పూరి జగన్నాథ్ గారు, సినిమా నచ్చితే పొగుడుతాం. నచ్చకపోతే బూతులు తిడతాం. కానీ మిమ్మల్ని మాత్రం బూతులతో పొగడబుద్ధి అవుతోందేంటండీ? నాపై మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ ప్రేమ స్క్రీన్ పై కనపడింది' అని ట్వీట్ చేశాడు.