నాగశౌర్య హీరోగా, క్రిష్ దర్శకుడిగా రాఘవేంద్రరావు సినిమా
- నిర్మాతగా రాఘవేంద్రరావు
- కొత్త ప్రాజెక్ట్ కు ఒక దర్శకుడిగా ఎంపికైన క్రిష్
- త్వరలోనే మిగతా వివరాలు
కొత్తదనం కోసం ఈ మూడు ప్రేమకథలను రూపొందించడానికిగాను రాఘవేంద్రరావు ముగ్గురు దర్శకులను తీసుకోనున్నారట. ఆల్రెడీ క్రిష్ ను ఒప్పించడం జరిగిపోయిందనీ, మిగతా ఇద్దరు దర్శకులు ఎవరనేది త్వరలోనే తెలుస్తుందని అంటున్నారు. గోపీమోహన్ .. బీవీఎస్ రవి ఈ సినిమాకి స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.