ఫస్టు మూవీ షూటింగులో పవన్ కల్యాణ్ ను చూసి బాధపడేదాన్ని: సుప్రియ
- పవన్ తో తొలి సినిమా చేశాను
- అప్పట్లో ఆయన చాలా సిగ్గరి
- ఆయన రియల్ ఫీట్లు ప్రత్యక్షంగా చూశాను
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తొలి సినిమా కావడంతో పవన్ చాలా టెన్షన్ పడ్డారు. అప్పట్లో ఆయన సిగ్గరి .. షూటింగు సమయంలో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఈ సినిమాలో పవన్ చేతులపై నుంచి కార్లు వెళతాయి. ఆయన ఛాతిపై పెద్ద బండరాళ్లను పగులగొడతారు. ఈ ఫీట్లను ఆయన రియల్ గా చేయడం నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగేవి" అని చెప్పుకొచ్చింది.