మేఘాంశ్ హీరో కావడంతో శ్రీహరి కోరిక నెరవేరింది: డిస్కోశాంతి
- శ్రీహరి అలా కోరుకున్నాడు
- పిల్లలను డాక్టర్ గా .. లాయర్ గా చూడాలనుకున్నాను
- శ్రీహరి అనుకున్నట్టుగానే జరిగిందన్న డిస్కోశాంతి
నాకు మాత్రం వాళ్లు చిత్రపరిశ్రమకి రావడం ఇష్టం లేదు. ఒకరు డాక్టర్ కావాలనీ .. మరొకరు లాయర్ కావాలని ఉండేది. కానీ పెద్దాడు దర్శకత్వం దిశగా అడుగులు వేస్తున్నాడు. 'రాజ్ దూత్'తో మేఘాంశ్ హీరోగా మారిపోయాడు. కనుక శ్రీహరి కోరిక నెరవేరిపోయింది" అని ఆమె చెప్పుకొచ్చింది.