ఆయన వల్లనే 'జబర్దస్త్'లో అవకాశం వచ్చింది: కమెడియన్ అప్పారావ్
- 'జబర్దస్త్'లో చేయాలని వుండేది
- షకలక శంకర్ ఛాన్స్ ఇచ్చాడు
- కమెడియన్ గా మంచి పేరు వచ్చింది
ఆ తరువాత షకలక శంకర్ .. చలాకీ చంటి నన్ను రమ్మని చెప్పారుగానీ, అదే రోజున మా అమ్మాయి పెళ్లి కావడంతో నేను వెళ్లలేకపోయాను. 'వీడుతేడా' సినిమాలో నేను .. షకలక శంకర్ కలిసి నటించాము. ఆ సినిమా దర్శకుడు చిన్నికృష్ణ, 'జబర్దస్త్'లోకి నన్ను తీసుకోమని షకలక శంకర్ తో చెప్పారు. దాంతో మళ్లీ షకలక శంకర్ నన్ను పిలిపించి అవకాశం ఇచ్చారు. అలా ఆయన ద్వారా నేను 'జబర్దస్త్' కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చాను. షకలక శంకర్ టీమ్ లో చేసినందుకు నాకు మంచి పేరు వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.