విధి చిత్రం... ఒకచోట తప్పించుకున్నా మరోచోట కాటేసిన మృత్యువు!
- శ్రీలంక బాంబు పేలుళ్లలో తోబుట్టువులు మృతి
- రెస్టారెంట్ పేలుడు నుంచి తప్పించుకున్న అన్న, చెల్లెలు
- హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా మరో పేలుడులో మృతి
బతుకు జీవుడా అంటూ వీరు తాము బసచేస్తున్న షాంగ్రిలా హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ మరో పేలుడు జరగడంతో డేనియల్, అమీలీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగానే చనిపోయినట్లు డేనియల్ తల్లిదండ్రులు వాపోయారు. శ్రీలంక పేలుళ్లలో మొత్తం 310 మంది చనిపోగా అందులో 8 మంది బ్రిటీషర్లు ఉన్నారు.