వైష్ణవ్ తేజ్ జోడీగా మలయాళ బ్యూటీ
- వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి చిత్రం
- కొన్ని రోజుల క్రితమే సెట్స్ పైకి
- కథానాయికగా దేవిక సంజయ్ పరిచయం
చివరికి మలయాళ బ్యూటీ 'దేవిక సంజయ్' ను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. క్రితం ఏడాదే ఈ అమ్మాయి మలయాళ చిత్రపరిశ్రమకి పరిచయమైంది. వైష్ణవ్ తేజ్ సినిమా ద్వారానే తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇప్పటికే మలయాళ ముద్దుగుమ్మలు తెలుగు తెరను ఏలేస్తున్నారు. వాళ్ల జాబితాలోకి ఈ అమ్మాయి కూడా చేరిపోతుందేమో చూడాలి.