బన్నీ సినిమా విషయంలో జాగ్రత్తపడిన త్రివిక్రమ్
- త్రివిక్రమ్ తదుపరి సినిమా బన్నీతో
- వినోదభరితంగా సాగే కథ
- త్వరలోనే సెట్స్ పైకి
ఆయన సినిమాల్లో సహజంగా వుండే పంచ్ డైలాగ్స్ లేకపోవడం వలన .. కామెడీకి ప్రాధాన్యత లేకపోవడం వలన 'అరవింద సమేత' సినిమా విషయంలో ఆ విమర్శ వినిపించింది. అందుకనే బన్నీ సినిమాకి సంబంధించిన కథ విషయంలో ఆయన ఎంటర్టైన్మెంట్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా చూసుకున్నాడట. పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగేలా స్క్రీన్ ప్లే ను సెట్ చేశాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి బన్నీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితోనే త్రివిక్రమ్ వున్నాడనిపిస్తోంది.