'118' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా బాలకృష్ణ - ఎన్టీఆర్
- గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
- ఈ రోజు రాత్రికి ప్రీ రిలీజ్ ఈవెంట్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. వైభవంగా జరగనున్న ఈ వేడుకకి బాలకృష్ణ - ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అయినా కల్యాణ్ రామ్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.