చైతూ కోసం విజయేంద్ర ప్రసాద్ 'దేవదాసు' తరహా కథ
- 'వెంకీమామ' షూటింగులో చైతూ
- తదుపరి సినిమా మేర్లపాక గాంధీతో
- విజయేంద్ర ప్రసాద్ నుంచి లవ్ స్టోరీ
ఆ కథ గతంలో అక్కినేని చేసిన 'దేవదాసు' తరహాలో కొనసాగుతుందట. విషాదాంతమైన ఈ ప్రేమకథ మనసులను కదిలించే విధంగా వుంటుందని అంటున్నారు. ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయం త్వరలోనే తెలియనుందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం వుంది. ప్రస్తుతం 'వెంకీమామ' సినిమా షూటింగులో పాల్గొంటున్న చైతూ, ఆ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే విజయేంద్రప్రసాద్ కథతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు.