ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ రేపు పర్వదినం: నందమూరి బాలకృష్ణ
- రేపు ‘మహానాయకుడు’ విడుదల
- తెలుగు జాతి కోసం తీసిన బయోపిక్ ఇది
- ప్రతి విషయంలో తన తండ్రి ఎన్టీఆర్ ఇన్ స్పిరేషనే
ఈ బయోపిక్ కేవలం ఎన్టీఆర్ అభిమానులకే కాదని, తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతి కోసం తీసిందని, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ రేపు పర్వదినం అని అన్నారు. ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, నేను అందులో ఓ అర్చకుడిని’ అనే నానుడి తన తండి నుంచి వచ్చిందేనని గుర్తుచేశారు.