తెలుగు ప్రేక్షకుల ముందుకు 'విశ్వాసం'
- తమిళంలో హిట్ కొట్టిన విశ్వాసం
- తెలుగులో మార్చి 1న విడుదల
- ప్రతినాయకుడిగా జగపతిబాబు
అలాంటి ఈ సినిమాను మార్చి1వ తేదీన విడుడల చేయడానికి రంగం సిద్ధమైంది. తెలుగులో అజిత్ కి మంచి క్రేజ్ వుంది .. ఇక నయనతారకి తెలుగులో పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రను చేసింది జగపతిబాబు కావడం తెలుగు వెర్షన్ కి కలిసొచ్చే ప్రధానమైన అంశం. ఇక ఇదే రోజున విడుదల కానున్న కల్యాణ్ రామ్ '118' సినిమాకి, 'విశ్వాసం' పోటీ ఇచ్చేట్టుగానే కనిపిస్తోంది.