‘యాత్ర’ విషయమై జగన్, ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు: దర్శకుడు మహి
- సక్సెస్ టాక్‌తో నడుస్తున్న ‘యాత్ర’
- జగన్‌తో దర్శక, నిర్మాతల భేటీ
- సినిమా చూడాలని కోరానన్న మహి
ఈ సందర్భంగా ‘యాత్ర’ చిత్ర దర్శకుడు, నిర్మాతలు వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మహి మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను కుటుంబ సమేతంగా సినిమా చూడాలని కోరినట్టు తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి జీవితకథను తెరకెక్కించే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఈ సినిమా విషయంలో జగన్, ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసినట్టు మహి తెలిపారు.