త్రివిక్రమ్ తో కలిసి రంగంలోకి దిగుతోన్న బన్నీ
- కథపై త్రివిక్రమ్ కసరత్తు
- వచ్చేనెలలో పూర్తి స్క్రిప్ట్ రెడీ
- మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్
దాంతో ఆయన ఈ సారి త్రివిక్రమ్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన కథపైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. వచ్చేనెలలో పూర్తి స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ సిద్ధం చేస్తాడట. అందువలన మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని పేరు వినిపిస్తోంది. గతంలో త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' రావడంతో, ఈ సారి హ్యాట్రిక్ హిట్ తప్పదనే బన్నీ అభిమానులు చెప్పుకుంటున్నారు.