'ఇదం జగత్' విడుదల తేదీ ఖరారు
- సుమంత్ హీరోగా 'ఇదం జగత్'
- దర్శకుడిగా అనిల్ శ్రీకంఠం
- ఈ నెల 28వ తేదీన విడుదల
రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకంతో వాళ్లు వున్నారు. ఇంతవరకూ సుమంత్ చేసిన పాత్రలకి పూర్తి భిన్నమైన పాత్రను ఈ సినిమాలో ఆయన చేశాడు. ఈ సినిమా తప్పకుండా తనకి హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన ఆశించినట్టుగానే జరుగుతుందేమో చూడాలి.