కంగారులో రాంచరణ్ కు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయా: లావణ్య త్రిపాఠి
- ఫంక్షన్ లో కాస్త కంగారుగా ఉన్నాను
- వేడుకకు విచ్చేసిన చరణ్ కు థ్యాంక్స్
- చరణ్ రావడంతో మాలోని స్థైర్యం మరింత పెరిగింది
ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా లావణ్య స్పందిస్తూ, ప్రీరిలీజ్ ఫంక్షన్ లో తాను కాస్త కంగారుగా ఉన్నానని తెలిపింది. ఈ కంగారులోనే రాంచరణ్ కు ధన్యవాదాలు తెలపడం మర్చిపోయానని... వేడుకకు విచ్చేసిన చరణ్ కు థ్యాంక్స్ చెబుతున్నానని ట్వీట్ చేసింది. వేడుకకు చరణ్ హాజరుకావడం తమలోని స్థైర్యాన్ని మరింత పెంచిందని తెలిపింది.