తెలుగు తెరకి నయన్ తమిళ హిట్ మూవీ
- 'ఇమైక్కా నోడిగళ్' తమిళంలో హిట్
- తెలుగు అనువాదానికి సన్నాహాలు
- త్వరలో విడుదల తేదీ ప్రకటన
భారీ వసూళ్లతో ఈ సినిమా తన ప్రత్యేకతను చాటుకుంది. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయాలనుకున్నారు గానీ కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాను 'అంజలి .. విక్రమాదిత్య' అనే పేరుతో అనువదించి విడుదలకి సిద్ధం చేస్తున్నారు. రాంబాబు - ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.