ఫొటో అయినా, వీడియో అయినా చైతూ అనుమతితోనే పోస్టింగ్: సమంత
- భర్త ఫొటోల పోస్టింగ్ పై వివరణ
- పెళ్లి తర్వాత నా బలం పెరిగిందంటున్న ముద్దుగుమ్మ
- ఈనె 13న విడుదల కానున్న సామ్ నటించిన ‘యూటర్న్’
తనతోపాటు చైతన్య చిత్రాల విషయాలే కాదు, వ్యక్తిగత విషయాలను కూడా సామ్ అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సమంత నటించిన కన్నడ రీమేక్ ‘యూ టర్న్’ ఈ నెల 13న విడుదవుతోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా అదే రోజు విడుదలవుతోంది.