గోవాలో 'శైలజా రెడ్డి అల్లుడు' డ్యూయెట్
- ఇప్పటికే టాకీ పార్టు పూర్తి
- కొనసాగుతోన్న పాట చిత్రీకరణ
- త్వరలోనే రానున్న టీజర్
ఈ పాట చాలా రొమాంటిక్ గా ఉంటుందనీ .. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఆమె కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఈ నెల 31న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన 10వ తేదీ నుంచి ప్రచార కార్యక్రమాలను మొదలుపెడతారట. టీజర్లు .. ట్రైలర్లు రిలీజ్ చేయడంతో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీస్థాయిలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.