మారుతిపై నమ్మకంతోనే కథ వినలేదు: నాగార్జున
- 'సవ్యసాచి' కథ విన్నాను
- త్వరలో 'శైలజా రెడ్డి అల్లుడు' చూస్తాను
- రెండు సినిమాలపై నమ్మకం వుంది
ఇక 'శైలజా రెడ్డి అల్లుడు' కథను నేను వినలేదు. ఎందుకంటే మారుతి సిద్ధం చేసుకునే కథలపైనా .. ఆడియన్స్ పల్స్ పట్టుకునే ఆయన నేర్పు పైన నాకు నమ్మకం వుంది. అందువల్లనే 'శైలజా రెడ్డి అల్లుడు' కథ వినలేదు .. మరో పది రోజుల్లో ఆ సినిమా చూస్తాను. ఈ రెండు సినిమాలు కూడా చైతూ కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోతాయనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.