'సైరా'లో గిరిజన యువతిగా నిహారిక
- సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా'
- చిరంజీవి సరసన నయనతార
- వచ్చే వేసవిలో విడుదల
ఆ ఇంట్రెస్ట్ కారణంగానే ఆమెకి 'సైరా'లో ఛాన్స్ లభించినట్టు సమాచారం. ఈ సినిమాలో నిహారిక ఒక గిరిజన యువతిగా కనిపిస్తుందట. రెండు .. మూడు సీన్లలో ఆమె ఈ సినిమాలో కనిపించనుందని అంటున్నారు. మొత్తానికి చిరంజీవి మూవీలో చేయాలనే ముచ్చటను నిహారిక తీర్చేసుకుంటోందన్న మాట. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు.