ఆలోచింపజేసే లఘు చిత్రాలు .. దర్శక నిర్మాతగా ఎల్బీ శ్రీరామ్ ప్రయోగాలు
- మనసును కదిలించే రచయిత
- గిలిగింతలు పెట్టే హాస్యనటుడు
- దర్శక నిర్మాతగా ప్రయోగాలు
మనసు పెట్టి తాను రాసుకున్న కథలకు దర్శక నిర్మాతగా న్యాయం చేస్తూ వస్తున్నారు. అలా తాజాగా ఆయన తన తదుపరి షార్టు ఫిల్మ్ ను నిన్న వరంగల్ లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ .. యువతలో చైతన్యాన్ని పెంపొందించేలా .. సామాజిక స్ఫూర్తిని కలిగించేలా లఘు చిత్రాల రూపకల్పన జరుగుతున్నట్టుగా చెప్పారు. ఈ లఘు చిత్రం షూటింగు చూడటానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున రావడం విశేషం.