నాగచైతన్య హీరోయిన్ తో కలిసి కెమెరా కంటికి చిక్కిన కేఎల్ రాహుల్
- నిధి అగర్వాల్ తో కలిసి జంటగా కనిపించిన రాహుల్
- డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్
- 'సవ్యసాచి' సినిమాలో నటిస్తున్న నిధి
కొన్ని రోజుల క్రితం ముంబైలోని బాంద్రాలో వీరిద్దరూ జంటగా కనిపించినప్పటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇద్దరిలో ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు, తెలుగులో కూడా నిధి అగర్వాల్ ఓ సినిమా చేస్తోంది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'సవ్యసాచి' చిత్రంలో ఆమే హీరోయిన్. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.