కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమత బెనర్జీ!
- రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరలు
- సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం
- పెరుగుతున్న ధరలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మమత డిమాండ్
ఇలాంటి భయంకరమైన పరిస్థితి నుండి బయట పడటానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పరిష్కార మార్గాన్ని కనుగొనలేకపోతోందని ప్రశ్నించారు. తక్షణమే పెరుగుతున్న ధరలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తన ట్వీట్ లో ముఖ్యమంత్రి మమత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.