ఏ సంగీత దర్శకుడికైనా ఇది డ్రీమ్ టీమ్: తమన్
- త్రివిక్రమ్ తో సెట్స్ పై ఎన్టీఆర్
- బాణీలు కడుతోన్న తమన్
- సాహిత్యాన్ని అందిస్తోన్న సిరివెన్నెల
ఈ సినిమాకి సంబంధించిన పనుల నేపథ్యంలోనే త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ .. తమన్ .. సిరివెన్నెల కలుసుకున్నారు. సంగీత సాహిత్యాల పరంగా అవుట్ పుట్ గురించి మాట్లాడుకున్న తరువాత సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫోటోను తమన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఏ సంగీత దర్శకుడికైనా ఇది డ్రీమ్ టీమ్ అంటూ కామెంట్ పెట్టాడు. యాక్షన్ పాళ్లు ఎక్కువగా కలిపేసి రూపొందిస్తోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.