టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ ను నిలదీసిన కాంగ్రెస్ నేతలు!
- ఉప విద్యుత్ కేంద్రం భూమి పూజకు వెళ్లిన బాబూమోహన్
- ఆ స్థలాన్ని గతంలో ఓ సంఘానికి కేటాయించారంటూ నిరసన
- బాబూమోహన్ ని ప్రశ్నించిన స్థానికులు, కాంగ్రెస్ నాయకులు
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కల్పించుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం, ఉపవిద్యుత్ కేంద్రానికి భూమి పూజ చేసిన బాబూమోహన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.