'సవ్యసాచి' విడుదల వాయిదాపడే అవకాశం!
- షూటింగు దశలో 'సవ్యసాచి'
- చైతూ జోడీగా నిధి అగర్వాల్
- కీలకమైన పాత్రలో భూమిక
అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం తక్కువనే టాక్ తాజాగా వినిపిస్తోంది. కారణాలు తెలియదుగానీ, జులైలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారని అంటున్నారు. చందు .. చైతూ కాంబినేషన్లో 'ప్రేమమ్' తరువాత వస్తోన్న సినిమా కావడం ఆసక్తిని రేకెత్తించే విషయం. ఈ సినిమాలో చైతూ అక్క పాత్రలో భూమిక కనిపించనున్న సంగతి తెలిసిందే.