'నా పేరు సూర్య' తొలిరోజు వసూళ్లు 40 కోట్లు!
- నిన్ననే విడుదలైన 'నా పేరు సూర్య'
- భారీ స్థాయిలో ఓపెనింగ్స్
- మరింత పెరగనున్న వసూళ్లు
తొలిరోజునే ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే వేసవి సెలవులు కావడం వలన .. బన్నీ సినిమా అంటే కంటెంట్ డిఫరెంట్ గా వుంటుందనే నమ్మకం కారణంగా ఈ సినిమాకి ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు. శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరగడం ఖాయం కనుక, మూడు రోజుల వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.