తమిళ .. మలయాళ భాషల్లో 'సూర్య' జోరు
- ఈ రోజే విడుదలైన 'నా పేరు సూర్య'
- తమిళ .. మలయాళ భాషల్లోను ఈ రోజునే
- యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత
తమిళంలో 'ఎన్ పెయిర్ సూర్య ఎన్ వీడు ఇండియా' పేరుతోనూ, మలయాళంలో 'ఎండె పేరు సూర్య ఎండె వీడు ఇండియా' అనే పేరుతోను ఈ రోజునే విడుదలైంది. తెలుగుతో పాటు ఈ రెండు ప్రాంతాల్లోను ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ .. ఎమోషన్ సన్నివేశాలు, అల్లు అర్జున్ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని అంటున్నారు.