అమెరికా వెళుతోన్న చైతూ .. ముగింపు దిశగా 'సవ్యసాచి'
- చైతూ హీరోగా 'సవ్యసాచి'
- కథానాయికగా నిధి అగర్వాల్
- త్వరలో టీజర్ రిలీజ్ కి సన్నాహాలు
ఈ షెడ్యూల్ తో దాదాపు ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయినట్టే. గతంలో నాగార్జున చేసిన సూపర్ హిట్ మూవీ 'అల్లరి అల్లుడు' నుంచి 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు .. ' పాటను రీమిక్స్ చేశారు. ఈ పాట యూత్ ను మళ్లీ ఓ ఊపు ఊపేస్తుందని చెబుతున్నారు. మాధవన్ .. భూమిక పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. త్వరలోనే టీజర్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.