3 రోజుల్లో 'భరత్ అనే నేను'కి 120 కోట్లు .. 200 కోట్ల దిశగా పరుగులు
- 2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్
- 3 రోజుల్లో 120 కోట్ల గ్రాస్
- 200 కోట్ల మార్క్ దిశగా పరుగులు
ఇక మూడు రోజుల్లో ఈ సినిమా 120 కోట్ల గ్రాస్ ను .. 75 కోట్ల షేర్ ను సాధించింది. 'బాహుబలి' విషయం అటుంచితే ఇంతవరకూ ఏ తెలుగు సినిమా కూడా 200 కోట్ల మార్క్ ను చేరుకోలేదు. 'రంగస్థలం' ఇంతవరకూ 185 కోట్లకి పైగా రాబట్టింది. 'భరత్ అనే నేను' సినిమా దూకుడు ఒక రేంజ్ లో వుంది కనుక, ఈ సినిమా 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.