విఘ్నేశ్ శివన్ ను హీరోను చేసే ఆలోచనలో నయనతార .. కొత్త కండిషన్
- కోలీవుడ్లో నయన్ కి విపరీతమైన క్రేజ్
- విఘ్నేశ్ శివన్ తో ప్రేమాయణం
- ఇద్దరూ కలిసి నటించే అవకాశం
'హీరోగా ఎవరో ఎందుకు? ఆ పాత్ర నువ్వే చేసేయ్' అని నయనతార అందట. అంతేకాదు .. నయనతారను హీరోయిన్ గా తీసుకోవడానికి ఎవరు సంప్రదించినా, విఘ్నేశ్ ను హీరోగా తీసుకుంటేనే అని నయనతార కొత్తగా షరతు పెడుతోందట. నయనతారకి గల క్రేజ్ తెలిసిందే కనుక, విఘ్నేశ్ హీరో అయ్యే సమయం వచ్చేసినట్టేనని చెప్పుకోవాలి.