తన తల్లి పాత ఫొటోను పోస్ట్ చేసిన మహేశ్ బాబు
- మహేశ్ తల్లి జన్మదినం ఈ రోజు
- ఈ రోజునే థియేటర్స్ కి 'భరత్ అనే నేను'
- అభిమానుల్లో ఆనందం
ఈ రోజున తన తల్లి పుట్టినరోజు కావడంతో, ఆయన ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా కూడా ఆ విషయాన్ని తెలుపుతూ తన తల్లి పాత ఫోటో ఒకటి పోస్ట్ చేసి ఆనందంతో పొంగిపోయాడు. మహేశ్ తాజా చిత్రంగా 'భరత్ అనే నేను' సినిమా ఇదే రోజున థియేటర్లకు రావడాన్ని అభిమానులు విశేషంగా భావిస్తున్నారు .. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.