బన్నీ బర్త్ డే రోజున డైలాగ్ ఇంపాక్ట్
- 'నా పేరు సూర్య' కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
- వాళ్ల ముందుకు పవర్ ఫుల్ డైలాగ్ వీడియో
- మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరగనున్న కథ
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'డైలాగ్ ఇంపాక్ట్'ను రిలీజ్ చేయడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతున్నట్టుగా సమాచారం. 'డైలాగ్ ఇంపాక్ట్' పేరుతో బన్నీ చెప్పే ఒక పవర్ ఫుల్ డైలాగ్ వీడియోను రిలీజ్ చేస్తారట. టీజర్ కి .. పాటలకి కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో, డైలాగ్ ఇంపాక్ట్ ప్రభావం ఎక్కువగా ఉండేలా శ్రద్ధ తీసుకున్నారట. బన్నీతో పాటు శరత్ కుమార్ .. యాక్షన్ కింగ్ అర్జున్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెబుతున్నారు.