పవర్ ఫుల్ విలన్ ను రంగంలోకి దింపుతోన్న శ్రీను వైట్ల
- రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోని'
- ప్రతినాయకుడిగా తరుణ్ అరోరా
- ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమాలో విలన్ ఎవరనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. 'ఖైదీ నెంబర్ 150'లో విలన్ గా మెప్పించిన 'తరుణ్ అరోరా'నే శ్రీను వైట్ల ఖాయం చేశాడనేది తాజా సమాచారం. 'కాటమరాయుడు' సినిమాలోను తరుణ్ అరోరా విలన్ గా చేసి .. తెలుగు ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయాడు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా, ఎక్కువభాగం షూటింగును అమెరికాలో జరుపుకోనుంది.