తమన్నా ఆ ఇద్దరు దర్శకులను తెగ ఇబ్బంది పెట్టేస్తోందట!
- తమిళంలో 'స్కెచ్' మూవీ ప్రమోషన్స్ లో తమన్నా
- తెలుగు 'క్వీన్' రీమేక్ దర్శకుడితో కోల్డ్ వార్
- 'నా నువ్వే' షూటింగ్ కి ఆలస్యంగా రావడం
ఇక 'నా నువ్వే' సినిమా షూటింగుకి కూడా తమన్నా సమయానికి రాకుండా, తన కోసం అంతా ఎదురుచూసేలా చేస్తోందట. దాంతో ఆమె కారణంగానే ప్రాజెక్టు లేట్ అవుతోందంటూ, యూనిట్ లోని సభ్యులంతా తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. తమిళంలో 'స్కెచ్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ, ఇలా ఈ ఇద్దరి దర్శకులను ఇబ్బంది పెడుతోందని చెప్పుకుంటున్నారు.